SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఆదివాసి మహిళా షాప్ కూల్చివేసిన ఘటనపై నిరసనగా నల్ల బ్యాడ్జీలతో

1 min read

ఆదివాసి మహిళా షాప్ కూల్చివేసిన ఘటనపై నిరసనగా నల్ల బ్యాడ్జీలతో హుకుంపేట మెయిన్ రోడ్ వారపు సంతలో ర్యాలీ
హుకుంపేట ఆదివాసి మహిళా షాప్ కూల్చిన ఘటన జరిగి నేటికి 20 రోజులు గడుస్తున్నా , తమకు న్యాయం చేయాలని అనేక రూపాల్లో ఉద్యమాం చేపడుతున్న , 13 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు కనీసం స్పందించకపోవడంతో, ఈరోజు హుకంపేట మండల కేంద్రంలో దీక్షకు సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలతో అఖిలపక్ష నాయకులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముందుగా దీక్ష శిబిరం నుండి ర్యాలీ ప్రారంభమై ఆదివాసి మహిళా షాపును కూల్చివేసిన హుకుంపేట మండల తాహసిల్దారు వై వి కోటేశ్వర్రావు ,పై SC,STఅట్రాసిటీ కేసు నమోదు చేయాలని, 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన తహసీల్దార్ వై వి కోటేశ్వర్రావు, వీఆర్వో మీసాల సింహాచలం, పై క్షణమే సస్పెండ్ చేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లో 1/70చట్టాం పటిష్టంగా అమలు చేయాలని , లంచగొండి తాహసిల్దార్ గోబ్యాక్ నినాదాలతో మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించడం జరిగింది.

Total Page Visits: 54 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed