SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

బ్లాక్ ఫంగస్ వ్యాదికి వైద్య ఖర్చులకు నిమ్మితం ముందుకు వచ్చినా మాధవరం జనసైనికులు

1 min read

నిడదవోలు నియోజకవర్గం కంసాలిపాలెం గ్రామానికి చెందిన *కోపల్లి అంజిబాబు* కి బ్లాక్ ఫంగస్ వ్యాదికి వైద్య ఖర్చులకు నిమ్మితం ముందుకు వచ్చినా మాధవరం జనసైనికులు ₹1,00,000 లు బొలిశెట్టి శ్రీనివాస్ , పీతాని బాలకృష్ణ చేతులమీదుగా అందజేసారు. ఈ కార్యక్రమం లో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, అడబాల నారాయణమూర్తి, గుండమోగుల సురేష్, గట్టు గోపికృష్ణ, మాచవరం సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి, అప్పారావుపేట సర్పంచ్ శ్రీను, బండారు నాగరాజు, గోపిశెట్టి భరతుడు, కొప్పుల హనుమంతు,ముఖేష్, ఏపూరి సాయి మరియు మాధవరం జనసైనికులు పాల్గొన్నారు.

Also read

పశ్చిమ గోదావరి జిల్లా దండగర్ర పంచాయతీ లింగారాయుడుగూడెం గ్రామంలో ఫిబ్రవరిలో అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన మైనం శేషయ్య, మైనం నాగయ్య రెండు కుటుంబాలకు బొలిశెట్టి శ్రీనివాస్ బాధితులకు అండగా ఉంటాను అని వారికి మనోదర్యం కల్పించి ₹50,000చొప్పున ఆర్థిక సహాయం అందజేసారు‌ ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఇంచార్జ్ పీతాని బాలకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, అడబాల నారాయణమూర్తి, గుండుమోగుల సురేష్, గట్టు గోపికృష్ణ, దండగర్ర సర్పంచ్ పిల్లా రాంబాబు, కర్రి వెంకటస్వామి నాయుడు, షేక్ సూర్జహాన్, ఎలుగంటి నరసన్న, ముఖేష్, ఏపూరి సాయి మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Total Page Visits: 62 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed