SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మహిళపై వాలంటీర్ దాడి

1 min read

కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం

*మహిళపై వాలంటీర్ దాడి*

సంక్షేమ పథకాల పేరుతో ఇంట్లో భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి మహిళతో అసభ్యంగా ప్రవర్తించి నా వాలంటీర్

బంటుమిల్లి మండలం జానకిరామ్ పురం లో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న రాజులపాటి చంద్రశేఖర్ తన యాభై కుటుంబాల్లో ఒకరైన గుబ్బల విజయలక్ష్మి పై దాడి

వాలంటీర్ చంద్రశేఖర్ సంక్షేమ పథకాలు పేరుతో విజయలక్ష్మి భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి తన భర్త గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ విజయలక్ష్మి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వాలంటీర్ రాజులపాటి చంద్రశేఖర్

భర్త పని నుండి ఇంటికి రాగానే జరిగిన విషయం చెప్పిన విజయలక్ష్మి దీంతో విజయలక్ష్మి కుటుంబ సభ్యులు వెళ్లి వాలంటీర్ ని అడగగా వాలంటీర్ రాజులపాటి చంద్రశేఖర్ విజయలక్ష్మి పై ధాడి చేసి గాయపరిచాడు

విజయలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు బంటుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు

Also read

Total Page Visits: 188 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed