SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు పెద్దపీట.. పూర్తి వివరాలు

1 min read

అమరావతి: ఏపీలో నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాబితాను ప్రకటించారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 55 శాతం ప్రకటించడం గమనార్హం. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పోస్టులు కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాలో 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, విజయనగరం జిల్లాలో 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు, విశాఖ జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 12 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, తూర్పుగోదావరి జిల్లాలో 17 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9 పోస్టులు, కృష్ణా జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు కేటాయించారు. గుంటూరు జిల్లాలో 9 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు, నెల్లూరు జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు కేటాయించారు. కడప జిల్లాలో 11 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, కర్నూలు జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు, అనంతపురం జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు, చిత్తూరు జిల్లాలో 12 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 7 పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది.

Also read

ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన

ఏపీ టిడ్కో చైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్‌

ఏపీ సివిల్ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి

ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌గా వెంకట్‌రెడ్డి

ఏపీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రెడ్డి పద్మావతి

ఏపీ ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌గా గేదెల బంగారమ్మ

ఏపీ వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల

ఏపీ బుడా చైర్మన్‌గా ఇంటి పార్వతి

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అడపా శేషు

మహిళా కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ చైర్మన్‌గా హేమమాలిని

రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్‌ వెస్లీ

ఏపీ ఎండీసీ చైర్మన్‌గా సమీమ్‌ అస్లాం

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధాకర్‌

ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్‌గా మొండితోక కృష్ణ

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండి పుణ్యసుశీల

ఏపీ గ్రీనింగ్‌ బ్యూటీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రామారావు

ఏపీ సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్‌రావు

డీసీసీబీ చైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు

డీసీఎంఎస్‌ చైర్మన్‌గా అవనపు భావన

తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా నరమల్లి పద్మజ

ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నసీర్ అహ్మద్‌

కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌

క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా పాతపాటి సర్రాజు

లేబర్‌ వెల్ఫేర్ బోర్డు వైస్ చైర్మన్‌గా దయ్యాల నవీన్‌బాబు

నెడ్‌క్యాప్‌ చైర్మన్‌గా కేకే రాజు

సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి

రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు

పశ్చిమ డెల్టా బోర్డు చైర్మన్‌గా గంజిమాల దేవి

ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్‌ పర్సన్‌గా శైలజ

ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి

మరిన్ని ఇక్కడ చదవండి :

Total Page Visits: 200 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed