SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ పి ఆర్ మోహన్ కు ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు నాయుడు.

1 min read

**శ్రీకాళహస్తి*


మాజీ శ్యాప్ చైర్మన్ మరియు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ PR. పి ఆర్ మోహన్ కు ఘనంగా నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

👉పి.ఆర్. మోహన్ మృతి బాధాకరం

👉తెలుగుదేశం పార్టీ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయింది

👉 టీడీపీ సీనియర్ నేత, శాప్ మాజీ చైర్మన్ పి.ఆర్ మోహన్ హఠార్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

👉 శ్రీకాళహస్తిలోని నివాసంలో గుండెపోటుతో మోహన్ మృతి చెందారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.

👉 ఆవిర్భావం నుంచి పార్టీకి మోహన్ చేసిన సేవలు వెలకట్టలేనివి. ఎన్టీఆర్ తో మోహన్ అనుబంధం మాటల్లో చెప్పలేనిది.

👉 ఒక నేతలా కాకుండా పార్టీ కార్యకర్తగా మోహన్ పనిచేశారు.

👉 ఎప్పుడూ హుషారుగా అందరితో కలివిడిగా ఉండేవారు.

👉 పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమమైన ఉత్సాహంగా ముందుండి నడిపేవారు.

👉 నేను చేసిన “వస్తున్నా మీకోసం పాదయాత్రలో” మోహన్ పాల్గొన్నారు.

👉 పాదయాత్ర విజయవంతమయ్యేందుకు ఎంతో కృషి చేశారు.

👉 శాప్ చైర్మన్ గా మోహన్ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించారు.

👉 అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందేలా కృషి చేశారు.

👉 పి.ఆర్ మోహన్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు.

👉 ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

👉మోహన్ కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.

Also read

Total Page Visits: 66 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed