SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జగన్.. సొగసరి షాట్లతో ఫిదా చేశారు

1 min read

*తేది 09.07.2020:*

* ప్రెస్ నోట్ /స్క్రోలింగ్..

* వైఎస్ఆర్ కడప జిల్లా:*
– – – – – – – – – – – – – – – – –

* *శుక్రవారం సాయంత్రం కడప రిమ్స్ వద్ద వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*

* *క్రికెట్ స్టేడియం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత నేతలు వైఎస్ రాజారెడ్డి, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి*

* *అనంతరం క్రికెట్ స్టేడియంలో రూ.4 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫ్లెడ్ లైట్ల నిర్మాణం కోసం.. శంకుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి *

* *అనంతరం గ్రౌండ్ లో ఏసీఏ జిల్లా అసోసియేషన్ వారు.. ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించిన ముఖ్యమంత్రి*

* *క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులను పరిచయం చేసుకుని గ్రూపు ఫోటోలు దిగిన ముఖ్యమంత్రి*

* *క్రికెట్ బ్యాట్ పట్టి బ్యాట్స్ మ్యాన్ గా మారి.. బ్యాటింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్న యువ ముఖ్యమంత్రి*

* *కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖనం, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ అన్బు రాజన్, జేసీ (హౌసింగ్) ధ్యానచంద్ర తదితరులు.

* *ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపిన ఏసీఏ ప్రెసిడెంట్ శరత్ చంద్రారెడ్డి, సెక్రెటరీ దుర్గా ప్రసాద్, సీఈఓ ఎం.వెంకట శివారెడ్డి, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.వెంకట శివారెడ్డి, కార్యదర్శి పి.సంజయ్ కుమార్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు*

—–///———-
సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కడప వారిచే జారీ చేయబడినది.

Reade also

Total Page Visits: 101 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed