SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వైఎస్సార్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం…శంబంగి

1 min read



బొబ్బిలి

బొబ్బిలి మండలం జగన్నాధపురం గ్రామ పంచాయతీ లో కోనేరు అభివృద్ధి లో భాగంగా గురువారం నాడు క్రీ,శే వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్బంగా శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చేతిల మీదగా మొక్కలు నాటే కార్యక్రమం చెప్పట్టారు.
కోనేరు అభివృద్ధికి అన్ని విధములుగా తన సహకారం ఉంటుంది తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో పెద్దలు రౌతు రామమూర్తి , తెంటు కృష్ణమూర్తి, సాల మురళీకృష్ణ గ్రామ సర్పంచ్ బొద్దల పద్మ సత్యనారాయణ,ఎన్ ఆర్ జీ ఎస్ అపో కేశవరావు, కృష్ణాపురం సర్పంచ్ గంట సింహాచలం, పంచాయతీ కార్యదర్శి ఆశజ్యోతి,వి ఆర్ ఓ నాగరత్నం, అంగన్వాడీ సిబ్బంది,సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు..

Total Page Visits: 100 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed