SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న ఎస్ఐ ప్రియాంక

1 min read

*రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్న ఎస్ఐ ప్రియాంక

*-ఇద్ధరు నిందితులు అరెస్ట్

*-314 బస్తాల బియ్యం స్వాధీనం

చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని బొప్పరాజు కండ్రిగ-వేపగుంట మధ్యలో‌ఉన్న
ఓ షెడ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్థావరాలపై ఎస్ఐ ప్రియాంక రెవిన్యూ,విజిలెన్స్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు.

రేషన్ బియ్యంను అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాహనాన్ని అడ్డుకుని సీజ్ చేశారు.

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన బాలాజీ ,శ్రీనివాసులు అనే ఇద్ధరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Also read



ఈ సంధర్భంగా ఎస్ఐ ప్రియాంక మాట్లాడుతూ చట్టవ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
మండల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు , ప్రజల సహకారం కూడా అవసరం అన్నారు.

కరోనా మహమ్మారి దశ మార్చుకుని
విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రజలు ,యువత నిర్మూళన దిశగా జాగ్రత్తలు పాటిస్తూ ,భాధ్యతాయుత ఫౌరులుగా మెలగాలని కోరారు.

Total Page Visits: 52 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed