SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మధురవాడ స్వతంత్ర నగర్ లో గురుపౌర్ణమి సందడి

1 min read

మధురవాడ

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ స్వతంత్ర నగర్ లో గురుపౌర్ణమి సందర్భంగా శిరిడి సాయి దేవాలయం లో శనివారం నాడు ఉదయం ఐదు గంటలకు కాకడ హారతి ఉదయం 6:30 గంటలకు స్వామి వారి విశేష పంచామృతాభిషేకం 108 పాల ప్యాకెట్ తో బాబాగారికి అభిషేకం భక్తులచే ఘనంగా జరిగింది ఉదయం తొమ్మిది గంటలకి సర్వదర్శనం తదుపరి అభిషేకాలు ప్రసాద వితరణ ఘనంగా జరిగాయి దేవాలయం కు విచేయు భక్తులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బాబాగారికి దర్శనమునకు ఏర్పాటు చేశారు అని ఆలయ ప్రధాన అర్చకులు అధికార్ల కాళిదాసు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ , పిళ్లా వెంకట్రావు నాగోతి సత్యనారాయణ (జపాన్ )5 వార్డు నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మొళ్ల లక్ష్మణరావు, వైయస్సార్ పార్టీ పోతిన హనుమంతరావు, ఏడవ వార్డు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, అల్లాడ లింగేశ్వరరావు భాగధి లక్ష్మణరావు ఆలయ కమిటీ అధ్యక్షులు నాగరాజు కార్యదర్శి లోలుగు రమేష్ నాయుడు.గౌరవ సలహాదారులు పొలిమాటి సునీల్ కుమార్.కోశాధికారి జీలకర్ర గణేష్.ఉపాధ్యక్షులు కరకాని ఈశ్వర్ రావు.ఉప కార్యదర్శి శివ.ఉప కోశాధికారి దత్తి హరి.కమిటీ సభ్యులు కెల్లా చిన్న.లోవరాజు.ప్రశాంత్.మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 116 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed