SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పోలవరం ముంపు గ్రామాల్లో రెండు రోజులు పర్యటించాము.. నిర్వాసితులు త్యాగధనులు..

1 min read

*తూర్పుగోదావరి*

పోలవరం ముంపు గ్రామాల్లో ముగిసిన బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన..

*సోము వీర్రాజు కామెంట్స్..*

పోలవరం ముంపు గ్రామాల్లో రెండు రోజులు పర్యటించాము.. నిర్వాసితులు త్యాగధనులు..

పోలవరం ప్రాజెక్ట్ పనలు 78 శాతం పూర్తయితే పునరావాస కాలనీలు 21 శాతమే నిర్మించారు..

పోలవరం నిర్వాసితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలి..

పోలవరం ప్రాజెక్టు పనులతో సమానంగా నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వాలి..

పోలవరం ప్రాజెక్టు పనులపై చూపించిన చొరవ నిర్వాసితుల పునరావాసం.పైనా చూపించాలి..

నిర్మాణం పూర్తియిన నిర్వాసిత కాలనీలు నాణ్యతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..

ముంపు గ్రామాల నిర్వాసితుల కాలనీల నిర్మాణంలో మౌళిక వసతులపై దృష్టి సారించాలి..

గిరిజనులు, గిరిజనేతరుల భూములను నష్ట పరిహారం తక్షణమే చెల్లించాలి..

పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు నష్ట పరిహారం చెల్లించాలి..

దేవిపట్నం నిర్వాసితులు ఆమరణ దీక్షకు దిగితే అధికారులు కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు..

తక్షణమే పోలవరం నిర్వాసితుల డిమాండ్స్ పరిష్కరించకపోతే ప్రత్యక్షంగా బాధుతుల తరపున పోరాటం చేస్తాము..

Also read

Total Page Visits: 131 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed