SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పోలవరం నిర్వాసితులపట్ల ప్రభుత్వం అత్యంతఅమానుషంగా వ్యవహరిస్తుందని

1 min read

పోలవరం నిర్వాసితులపట్ల ప్రభుత్వం అత్యంతఅమానుషంగా వ్యవహరిస్తుందని.

వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని.KVPS.జిల్లాఉపాధ్యక్షులు.
జువ్వలరాంబాబుడిమాండ్.
చేశారు.పోలవరం.గిరిజనఆదివాసీలపట్ల రాష్ట్రప్రభుత్వ అమానుషతీరుపట్ల.
నిడదవోలుఎమ్మార్వోకార్యాలయంవద్ద Kvps.న్యాయవాదులసంఘం.ఆధ్వర్యంలో.
నిరసనవ్యక్తంచేశారు.రాంబాబుమాట్లాడుతూ
ఒకపక్క.బ్యాక్ వాటర్.వల్ల నిర్వాసిత

గ్రామాలన్ని మునిగిపోతున్నాయని ఇంతవరకు. నిర్వాసితుల కాలనీలనిర్మాణం పూర్తికాలేదని R&Rప్యాకేజీఇవ్వలేదని. దీంతో కొండలు.

గుట్టలపై తలదాచుకొని జీవించాల్సిన దుస్తతిలో.నిర్వాసితులున్నారని ఆవేదన వ్యక్తంచేశారు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు.మత్తిఅర్జునుడుమాట్లాడుతూ. నిర్వాసితులను ఒకగ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణంచెయ్యకుండా.పోలీసులు అడ్డుకోవడం.ప్రజల్ని.నిర్బంధం చెయ్యటం ప్రజాస్వామ్యాన్ని. ప్రాధిమికహక్కులను. అపహాస్యంచేయటమేఅని. విమర్శించారు. ప్రభుత్వం వెంటనే.నిర్వాసితులను .ఆదుకోవాలని. డిమాండ్.చేశారు.ఈకార్యక్రమంలో న్యవాదులు.డాక్టర్. నక్కా.వెంకటేశ్వర్లు.ముప్పిడిమంగన్న

.వరిగేటిసాగర్.వెంకటేశ్వరరావు.షాహీతదితరులుపాల్గొన్నారు

Read also.

Total Page Visits: 32 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed