SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పోలవరంలో సోము వీర్రాజు పర్యటన

1 min read

పోలవరంలో సోము వీర్రాజు పర్యటన

పోలవరం ప్రాజెక్ట్ ను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా బిజెపి మండల, జిల్లా నాయకులు ప్రాజెక్టు వద్ద సోము వీర్రాజుకి ఘనస్వాగతం పలికారు. అనంతరం సోము వీర్రాజు ప్రాజెక్టు, గోదావరి పరిసరాలను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వివరాలను అధికారులు సోము వీర్రాజుకి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల ప్రభుత్వం తక్షణమే ఆదుకుని వారికి హామీ ఇచ్చినా ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Read also

Total Page Visits: 53 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed