SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పేదల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత వైఎస్సార్

1 min read


*🔻👉🏼పేదల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత వైఎస్సార్*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*🔻👉🏼వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నేత మండ్ల సురేష్ బాబు*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*🌼👉🏼వైఎస్సార్ చిత్రపటానికి ఘన నివాళి*
➖➖➖➖➖➖➖➖
*🔻👉🏼చేగువేర ఫౌండేషన్ దాతృత్వంతో పేద మహిళ పాపమ్మకు నిత్యావసర సరుకుల పంపిణీ*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*🔻👉🏼😷కరోనా కష్ట కాలంలో ప్రజా ఆరోగ్యం కోసం పాటుపడిన వైద్య సిబ్బంది కి సన్మానం*
👩🏻‍⚕️🧑🏼‍⚕️👩🏻‍⚕️🧑🏼‍⚕️👩🏻‍⚕️🧑🏼‍⚕️👩🏻‍⚕️🧑🏼‍⚕️
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🟥🟥🟥🟥🟥🟥🟥🟥
*💥 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు దివంగత మాజీ ముఖ్య మంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72.వ జయంతి సందర్బంగా
పేదల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నేత వైఎస్.రాజశేఖర్రెడ్డి అని, ఆయన లేని లోటు తెలుగు ప్రజలకు తీర్చలేనిది అని చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత మండ్ల సురేష్ బాబు అన్నారు.నెల్లూరు జిల్లా గూడూరుకు సమీపంలోని చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో గురువారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.నివాళి కార్యక్రమంలో సురేష్ బాబు మాట్లాడుతూ తెలుగు ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు వైఎస్సార్ అని ఆయన అన్నారు.ఆయన పేద ప్రజల మేలు కోసం ప్రతిక్షణం పాటుపడ్డారని అందువల్లే నేటి కి ప్రజలు ఆయనను దేవుడిగా భావిస్తున్నారన్నారు.ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిన మహా నేత వైఎస్సార్ అని కొనియాడారు.అనంతరం కరోనా ప్రంట్ వారియర్స్ గా పని చేసిన వైద్య సిబ్బందిని శాలువలతో సన్మానించారు.ఇదే కార్యక్రమంలో స్థానికంగా ఉన్న పేద మహిళ కర్రా పాపమ్మకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ కార్యక్రమంలో చిల్లకూరు వైద్యాధికారిణి డా”బ్రిజిత.భావనారాయణ.హెల్త్ సూపరవైజర్ రవికుమార్,ఫార్మసీస్ట్ ఉమాపతి,cho శ్రీనివాసులు,వసంత కుమారి.స్టాఫ్ నర్స్ అరుణకుమారి,ANM లు,జ్యోతిర్మయి,శారాధకుమారి.శాంతకుమారి,రత్నమ్మ. రమణమ్మ,ప్రశాంతి,సలీమ, పోలమ్మ,చేగువేర ఫౌండేషన్ సభ్యులు నరేష్ రెడ్డి,సుమన్,వెంకటేష్,శ్రీకాంత్,మౌనేశ్, సాయి,అజయ్ రెడ్డి, 20 మంది చే పైలట్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🟥🟥🟥🟥🟥🟥🟥🟥

Total Page Visits: 37 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed