SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నాటుసారా విక్రేతగా మారిన గ్రామ వాలంటీర్…

1 min read

నాటుసారా విక్రేతగా మారిన గ్రామ వాలంటీర్… ఇంట్లోనే దుకాణం, షాకిచ్చిన పోలీసులు

చిత్తూరు జిల్లాలో నాటుసారా విక్రయిస్తున్న గ్రామ వాలంటీర్ బాలాజీని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేాశారు. అతడి ఇంట్లో 5 లీటర్ల సారాని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

చిత్తూరు జిల్లాలో గ్రామ వాలంటీర్ నిర్వాకం
ఇంట్లోనే నాటుసారా నిల్వలు
దాడుల్లో పట్టుకున్న ఎక్సైజ్ అధికారుల
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

నిందితుడితో ఎక్సైజ్ అధికారులు
క్యురేక ఆన్‌లైన్ క్విజ్‌తో బోలెడంత టైం పాస్! దానితో పాటు కాయిన్లు గెలుచుకోవచ్చు
వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను కొందరు తమ అవసరాలకు వినియోగించుకుని భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రేమ పేరుతో వేధింపులు, అత్యాచారాలు, పెన్షన్లు కాజేయడం వంటి నేరాలకు పాల్పడి ఇప్పటికే చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ ఏకంగా నాటుసారా వ్యాపారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలంలోని బాలగంగన్నపల్లి పంచాయతీలో సి.బాలాజీ అనే వ్యక్తి గ్రామ వాలంటీర్‌‌గా పనిచేస్తున్నాడు. ఆ ఉద్యోగం చేస్తూనే అతడు నాటుసారా విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. దీంతో శనివారం ఎక్సైజ్‌ సీఐ నాగభూషణం, ఎస్‌ఐ శ్రీధర్‌ తమ సిబ్బందితో కలిసి బాలగంగన్నపల్లి పంచాయతీలో దాడులు నిర్వహించారు. బాలాజీ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

Also Read: ‘

Total Page Visits: 40 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed