SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తాడేపల్లిలో 144 సెక్షన్‌ అమలు: ఎస్పీ హఫీజ్‌

1 min read



*అమరావతి*:

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లుండి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏపీ నిరుద్యోగ విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది…

అయితే నిరుద్యోగ సంఘాలు తలపెట్టిన చలో తాడేపల్లికి అనుమతి నిరాకరించినట్టు గుంటూరు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు….

144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున అనుమతి లేదని స్పష్టం చేశారు….

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది….

కానీరాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారి విధులకు ఆటంకం కలిగించడం నేరం….

రాజ్‌భవన్‌ హైకోర్టు సచివాలయంసీఎంవో ముట్టడించడం నేరం….

నిరుద్యోగుల ముసుగులో సంఘవిద్రోహ శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉంది….

కరోనా మూడోదశ ముప్పు పొంచి ఉంది. అనుమతి లేకుండా ఆందోళన చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం….

విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి అని ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు…

Also read

Total Page Visits: 74 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed