SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

డ్రైన్ లో వల కట్టు దారుల చర్యలతో ఇబ్బందులు పడుతున్న ఆక్వారైతులు.

1 min read

*కృష్ణా జిల్లా నాగాయలంక మండలం బావదేవరపల్లి గ్రామం లో న్యూ కమ్మనమొలు డ్రైన్ లో వల కట్టు దారుల చర్యలతో ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులు.

Read also




గ్రామం లోని కొంత మంది సంభందిత డ్రైన్ లో జీవన ఉపాధి కోసం కట్టులు కట్టి చాపలు పడుతున్నారు. అదే క్రమంలో డ్రైన్ లొ ముళ్ళ కంపలు వేసి చేపలను పడుతూ వ్యర్ధాలను అంచుల మీద గుట్టలు గుట్టలుగా పడవెస్తున్నరు. దీనితో చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రైన్ కింద1000 పైగా యకరాలలో ఆక్వా సాగు కోట్ల రూపాయల వ్యయంతో సాగుచేస్తున్న రైతులు కాలువపై తేలుతున్న వ్యర్థాలు, అంచులపై గుట్టలుగా పడవేసిన వ్యర్థాల వల్ల ఆక్వా రంగానికి వైరస్ సోకి భారీ స్థాయిలో నష్టం వచ్చే ప్రమాదం ఉందని వలకట్లు తొలగించి ఆక్వా రైతులును ముప్పు నుంచి కాపాడవలసిందిగా అధికారులను కోరుకుంటున్న
న్యూ డ్రైనేజీ ఆయకట్టు రైతాంగం.

Total Page Visits: 41 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed