SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జగన్మోహన్ రెడ్డీ…మీ సత్తా చూపించి రాయలసీమ వాసుల రుణం తీర్చుకోండి.

1 min read

*అల్మట్టి ఎత్తును పెంచడంతో పాటు తుంగభద్ర, బీమా నదులపై కడుతున్న ప్రాజెక్టులతో డేంజర్ జోన్ లో కృష్ణా నదీజలాల ఆధారిత ప్రాంతం..*

*ఇద్దరు సీఎంలు ఒకరినొకరు ప్రేమించుకోవడం కాదు..ఆ ప్రాజెక్టులపై కేంద్రం దగ్గర కలిసి పోరాడండి*

*పోలవరం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులతో 80 టీఎంసీల గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు వస్తున్న నేపథ్యంలో ఆ మేరకు శ్రీశైలం నుంచి రాయలసీమకు నికర జలాలు అధికారికంగా సాధించండి..*

*జగన్మోహన్ రెడ్డీ…మీ సత్తా చూపించి రాయలసీమ వాసుల రుణం తీర్చుకోండి..*

*మదనపల్లిలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

Also read

Total Page Visits: 51 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed