SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కోవిడ్ మహమ్మారి నుంచి వీధి బాల బాలికలను సంరక్షించేందుకు ఆపరేషన్ ముష్కాన్ ….

1 min read

కోవిడ్ మహమ్మారి నుంచి వీధి బాల బాలికలను సంరక్షించేందుకు ఆపరేషన్ ముష్కాన్ చేపట్టినట్లు అనకపల్లి టౌన్ ఎస్ .ఐ రమేష్ పెర్కొన్నారు .
ఈమేరకు విశాఖ జిల్లా ఎస్పి బొడ్డెపల్లి కృష్ణరావు
ఆదేశాలు మేరకు సి.ఐ భాస్కరావు నేతృత్వంలో కోవిడ్ మహమ్మరీ నుంచి వీధి బాలబాలికలను సంరక్షించాలిని ముఖ్య ఉద్దేశ్యముతో గురువారం అనకాపల్లి వివిద కూడళ్ల వద్ద ఆపరేషన్ ముష్కాన్. కోవిడ్-19 కార్యక్రమన్ని చేపట్టారు .
ఈసందర్బంగా ఆయన మాట్లడుతూ కార్యక్రమంలో భాగంగా గురువారం పోలీసు బృందాలు ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలైన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ లైన్,
మరియు ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు అధికారులు, ప్రతినిధులు సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించమన్నారు .
ఈక్రమంలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హోటల్లో,కిరాణా దుకాణాలు, దబాలు, వెల్డింగ్ షాప్, మెకానిక్ షాప్, లో అనధికారికంగా పనిచేస్తున్న అనాధ బాలలను, నిస్సహాయులుగా తిరుగుతూన్న వీధి బాల బాలికలను గుర్తుంచి కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలిని మాస్క్స్ , శానిటైజర్ అందిస్తు, కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి శానిటైజర్లతో వారి యొక్క చేతులను శుభ్రపరిచి వారికి అల్పాహారాన్ని అందించి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆచూకీని తెలుసుకుని వారికి అవగాహన కల్పించి సదరు బాలబాలికలను వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించామని పేర్కొన్నారు .
ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమంలో బాగంగా బుదవారం 26 మంది ని గుర్తించగా ,గురువారం 10 మంది ని గుర్తించి వారి తల్లి దండ్రులకు అప్పగించమని తెలిపారు .

Total Page Visits: 41 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed