SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కాకినాడ జగన్నాధపురం ఘాటీ సెంటర్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ .

1 min read

తూర్పు గోదావరి జిల్లా …

కాకినాడ జగన్నాధపురం ఘాటీ సెంటర్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ .

ఘర్షణలో కలవల అంజి బాబు (30) మృతి మరోకరి పరిస్థితి విషమం .

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉదృక్తత .

జగన్నాధపురంలో నివాసం ఉంటున్న కలవల అంజిబాబు 30 దారుణ హత్యకు గురయ్యాడు .

స్థానికుల వివరాల ప్రకారం…ఎస్సీ పేట కు చెందిన అంజి బాబు కు , అగ్నికులక్షత్రియుల కొల్లు నాగుర్ కు ఇరువర్గాల మధ్య గొడవ జరుగుడంతో ఈ ఘటన జరిగింది . అంజిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు . మరొకరు పరిస్థితి విషమంగా ఉంది . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Total Page Visits: 165 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed