SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సాలూరు క్వీన్* నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారము

1 min read

*ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సాలూరు క్వీన్* నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారము

సాలూరు


ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సాలూరు క్వీన్* నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారము 4 వ సంవత్సర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమము సోమవారం జరిగింది
ఈ కార్యక్రమానికి క్లబ్ చార్టర్ అధ్యక్షురాలు
వాడాడ శోభారాణి మరియు పూర్వపు అధ్యక్షురాలు చెరుకూరి క్రిష్ణ కుమారి గారి అధ్యక్షతన ఏర్పాటైంది ఈ కార్యక్రమంలో
శోభారాణి గారు మాట్లాడుతూమొదట్లో

2018 లో ఈ క్లబ్ ను సాలూరు లో ప్రారంభమై ఎన్నో సామాజిక సేవలు అందించారని వివరించారు

క్రిష్ణ కుమారి గారు మాట్లాడుతూ
ఈ క్లబ్ సేవలు గుర్తింపు పొంది , అంతర్జాతీయ సంస్థ నుంచి ప్రశంసలు అందుకున్నారు

Also read



క్లబ్ ప్రెసిడెంట్, కార్యదర్శి, కోశాధికారి, క్లబ్ ఐ.యస్.ఓ, ఎడిటర్ హోదాలో
కోలగట్ల రమాదేవి, తస్నీమ్ బేగం, చిక్కాల చీన్నమ్మలు,జె.బి.కళ్యాణి, చెరుకూరి క్రిష్ణ కుమారి గారు ఏకగ్రీవంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు

ఈ కార్యక్రమానికి జే.బి.తిరుమలా ఆచారి గారు, క్లబ్ సభ్యులు హాజరయ్యారు

క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు యిండుపూరి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ
మహిళా చైతన్యమే ఈ క్లబ్ నాకు పెద్దపీట
నేటి సమాజంలో మహిళలకు గుర్తింపు పొందిన విధంగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు

క్లబ్ ప్రెసిడెంట్ రమాదేవి మాట్లాడుతూ
క్లబ్ సభ్యుల కలయికతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు

Total Page Visits: 168 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed