SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కూతురు షర్మిల, భార్య విజయమ్మ

1 min read

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కూతురు షర్మిల, భార్య విజయమ్మ నివాళులర్పించారు. షర్మిల వెంట వైఎస్ వివేకా కమార్తె సునీత వైఎస్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. మరికాసేపట్లో కడప ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో షర్మిల హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

  • http://www.sgstvtelugu.com/telangana/షర్మిల-పార్టీకి-ఆల్‌-ది-బ/





మరోవైపు తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భావానికి అంతా సిద్ధమైంది. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో షర్మిల తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అన్న సంగతి తెలిసిందే. పార్టీ పేరును ప్రకటించడంతో పాటు పార్టీ జెండానూ షర్మిల ఆవిష్కరించనున్నారు.

Total Page Visits: 142 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed