SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అర్ధరాత్రి ఉయ్యురు RTO ఆఫీస్ అడ్డాగా అక్రమ ఇసుక వ్యాపారం*

1 min read

*అర్ధరాత్రి ఉయ్యురు RTO ఆఫీస్ అడ్డాగా అక్రమ ఇసుక వ్యాపారం*

*ఉయ్యురులో అక్రమ ఇసుక, కంకర,బుసక వ్యాపారం.. SEB,విజులెన్సు,GST అధికారుల తనిఖీలు సున్యం.*

*పమిడిముక్కల, ఉయ్యురు అధికార పార్టీ కి చెందిన వారే అక్రమ ఇసుక, కంకర, ఇతర అక్రమ వ్యాపారాలు..!*

*లారీలకు”ON GOVT DUTY” అనే పేపర్ పెట్టుకుని ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యాపారులు..!*

*అధికార పార్టీ లో ఉంటే ఏమైనా చేయొచ్చా..? అంటూ ప్రజలు గుసగుసలు..!*

*ఇసుక బిల్లులు ఉన్నాయా అని అడిగేవారు ఎవరు..? ప్రభుత్వ తనిఖీలు ఏవి..?*,

*ON GOVT DUTY’అనే బోర్డు చూడగానే తోట్లవల్లూరు,ఉయ్యురు మండలాల్లో పోలీసులు సైతం తనిఖీలు చెయ్యని వైనం..!*

*గడానిద్రలో పోలీస్, రెవెన్యూ అధికారులు..!*

Read Also

Total Page Visits: 129 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed