SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అరకు మన్యంలో టీడీపికి మరో షాక్

1 min read

అరకు మన్యంలో టీడీపికి మరో షాక్

విశాఖపట్నం జిల్లా!
డుంబ్రిగుడ మండలం!

తేది 21౼జూలై:
రాష్ట్రంలోని వై.ఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రతిపక్షాలు వైసీపీ వైపు దారి మల్లుతున్నాయి.

మండలంలోని, కొర్రా పంచాయితీ స్థానిక సర్పంచ్(టీడీపీ) లకే అర్జున్ వారి వార్డు మెంబర్లు: టి.జిను నాయుడు, ఎస్.రమేష్, పి.రామరాజు తో కలిసి ఈరోజు అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ గారి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ వారిని పార్టీ కండువాతో సాదరరంగా ఆహ్వానించారు!

అనంతరం ఆయన మాట్లాడుతూ..
వైసీపీ ప్రభుత్వం ద్వారా ఏపీ సీయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న విశిష్టమైన సంక్షేమ పథకాలకు గాను,అరకు మన్యంలో టీడీపీ వంటి పలు ప్రతిపక్ష పార్టీలు వైసీపీ లోకి విలీనం అవుతున్నా యన్నారు!, గిరిజన ప్రాంతంలో ఇక టీడీపీ గతి అధోగతేనని వ్యాఖ్యానించారు. పార్టీని నమ్ముకొని కష్టబడి పనిచేసిన వారికి పార్టీలో తగు గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు!

ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు: చిరంజీవి, గణపతి, బాలరాజు,శ్రావణ్ తదితరులు పాల్గున్నారు.

మీ..
చెట్టి పాల్గుణ
అరకు శాసనసభ్యులు మరియు రాష్ట్ర షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ సభ్యులు
విశాఖపట్నం జిల్లా.

Total Page Visits: 69 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed