SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి గారి చొరవతో ఫలించిన వ్యూహం…

1 min read


*అరకు లోయ GCC సబ్బుల తయారీ కార్మికులకు గౌరవ వేతనంగా తక్షణమే 12000 రూపాయలు.*
*గిరిజన ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్ దండే గారికి ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు.*

Read also



అరకులోయ మండల జిసిసి సబ్బుల తయారీ కేంద్రం *2008 సంవత్సరంలో ప్రారంభం చేసిన నాటి నుండి నేటి వరకూ స్త్రీ పురుషులు మొత్తం కలిపి 23 మంది* *గిరిజనులు కార్మికులుగా ఈ సంస్థ నమ్ముకుని గత 15* *సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి 6000/- రూపాయలు జీతం ఇస్తున్నారు.*
ఇది వారి కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవటం లేదని గౌరవ అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి గారికి మొర్ర పెట్టుకుంటే ఈరోజు *విశాఖపట్టణం నిర్వహించిన*
*జిసిసి మీటింగ్ లో ఈ సమస్య కోసం లేవనెత్తి,అనూహ్యంగా మంచి ఫలితాన్ని రాబట్టారు.* *అప్పటికప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్పందించి గిరిజన ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్ దండే గారికి సబ్బుల తయారీ కేంద్ర కార్మికులకు గౌరవ వేతనం గా 12 వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.*

Total Page Visits: 94 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed