SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అకాల వర్షం కారణంగా పిడుగు పాటుకు కూసం వెంకట్ రెడ్డి మృతి

1 min read

అమరావతి:-

కూసం వెంకట రెడ్డి
S/O:- రామిరెడ్డి
వయస్సు : 73
నంబూర్ గ్రామం,పెద్దకాకని మండలం, గుంటూరు జిల్లా.


*అకాల వర్షం కారణంగా పిడుగు పాటుకు కూసం వెంకట్ రెడ్డి మృతి*

ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నంబూర్ గ్రామంలో నివసిస్తున్న కూసం వెంకట్ రెడ్డి, తన జీవనాధారం కొరకు ఉన్నటువంటి గొర్రలను కాచుకొనుటకు వెళ్లిన నేపద్యంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది..

అకాల వర్షము కారణంగా తన గొర్రెలను ఒక చెట్టు కింద ఉండగా అకస్మాత్తుగా పడిన పిడుగు కి మృత్యువాత పడ్డారు. భయంకరమైన సెబ్ధం వచ్చేసరికి గొర్రెలు పరారీ అయ్యాయి. చెట్టు కింద ఉన్నటువంటి కూసం వెంకట్ రెడ్డి మృతి చెందారు. తనతో పాటు ఒక గొర్రె చనిపోయింది.

స్థానిక ప్రజలు అప్రమత్తం అయ్యి హుటాహుటిన వెంకట్ రెడ్డిని మృతదేహాన్ని మరియు గొర్రెలను ఇంటికి తీసుకొచ్చారు..

Read Also

Total Page Visits: 273 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed