SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అంతర్జాల వేదికగా ప్రపంచ జనాభా దినోత్సవ శతాధిక కవి సమ్మేళనం

1 min read



బొబ్బిలి

తెలుగు వెలుగు సాహిత్య వేదిక, ఎస్ వీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా ప్రపంచ జనాభా దినోత్సవ శతాధిక కవి సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పై కవి, విశ్లేషకులు లంకా వెంకటస్వామి మాట్లాడుతూ..పెరుగుతున్న జనాభాతో అనర్ధాలు తప్పదన్నారు జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గోల్కొండ సాహిత్య వేదిక సలహాదారులు గంటా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. జనబా అధికమవటంతో వనరులు తరిగిపోతున్నాయని, రోగాలతో, కరువుతో ప్రపంచంలో ప్రతి వందేళ్లకు వినాశనం తప్పదన్నారు

Also read


ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు విమర్శకులు కీలపర్తి దాలి నాయుడు ప్రతి కవి యొక్క కవితను విశ్లేషణ చేసి దశా దిశా నిర్దేశం చేశారు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన మీసాల చిన గౌరీ నాయుడు మాట్లాడుతూ జనాభా కోసం వర్ణించి తమ కవితను వినిపించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలు కవయిత్రులు కవి రచయిత విశ్లేషకులు నవనీత రవీందర్ గారు చెళ్లపిళ్ల సుజాత సమన్వయ కర్తలూగా
వ్యవహరించారు ప్రార్థనాగీతంతో పాండ్రంగి శారద మొదలుపెట్టి ముగింపు పలుకులతో నవనీత రవీందర్ ముగించడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులుగా ఎస్.వి ఫౌండేషన్ చైర్మన్ మోటూరి నారాయణరావు వ్యవహరించారు తొలిపలుకులు తెలుగువెలుగు అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి మాట్లాడారు ప్రపంచ జనాభా వృద్ధి ప్రస్తుత మారుతున్న సమాజానికి ఎటువంటి దుష్ఫలితాలు ఇస్తుందో తెలియజేశారు ఈ కార్యక్రమానికి 120 మంది కవుల పేర్లు నమోదు చేసుకున్నారు అని సభాధ్యక్షులు మూర్తి తెలిపారు.

Read also

Total Page Visits: 135 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed