SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, లాఠీఛార్జి చేస్తారా..?పోతిన వెంకట మహేష్

1 min read

జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ కామెంట్స్……



*  విద్యార్ధుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటోంది.


* శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ పాఠశాలలను మూసి వేయడం తుగ్లక్ చర్య


* వేల కోట్లు విలువ చేసే ఆస్తులను దోచుకునేందుకే ఎయిడెడ్ పాఠశాలలను స్వాధీనం చేసుకుంటున్నారు.


* పేద, మధ్య తరగతి ప్రజలు కార్పొరేట్ స్కూల్స్‌లో ఫీజులు చెల్లించగలరా అని ప్రశ్న.


* పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయడం దుర్మార్గం


* జగన్ కపట నాటకాలు అందరికీ అర్ధమైపోతున్నాయి.


* అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, లాఠీఛార్జి చేస్తారా

* ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

* విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా తమ అవినీతి మంత్రి వెల్లంపల్లి స్పందించరు.

* దేవుని ఆస్తులను దోచుకోవడం, దాచుకోవడమే ఆయనకు తెలుసు.

* సీఎం స్పందించి ఎయిడెడ్  నిర్ణయాన్ని మార్చుకోవాలి… లేకుంటే లక్షలాది మంది‌ విద్యార్థులు తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడించే రోజు వస్తుందని హెచ్చరించారు. 

Also read

Total Page Visits: 127 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed