SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించింది…చంద్రబాబు

1 min read

తిరుపతి

మీడియా సమావేశంలో చంద్రబాబు

భారీ వర్షాలతో అన్ని రిజర్వాయర్లు నిండిపోయాయి

భారీ వర్షాలు పడుతాయని తెలిసినా ప్రజలతో ఆడుకున్నారు

ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించింది

గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదు

లక్ష్మీపురం సర్కిల్ లో వరదనీటిలో కొట్టుకుపోయిన సుబ్బారావు డెడ్ బాడీ ఇప్పటి వరకు దొరకలేదు

భర్త నీటిలో కొట్టుకుపోవడంతో భార్య అనారోగ్యానికి గురైంది

కడపజిల్లాలో ఆరుగ్రామాలు ఇప్పటికీ వరనీటిలోనే ఉంది

రాయలచెరువు ప్రాంత ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు

ప్రకృతితో ఆడుకున్నారు

తిరుపతిలో పర్యటిస్తున్నానని హడావిడిగా కొన్ని ప్రాంతాల్లో వరదనీటిని శుభ్రం చేశారు

వరద బాధితుల ఆర్తనాదాలు అసెంబ్లీలో జగన్ కు ఆనందం

మానవ తప్పిదంపై జ్యుడిషనల్ విచారణ జరిపించాలి

తుమ్మలగుంట చెరువు కబ్జాపై విచారణ జరిపించాలి

తప్పిదానికి కారణమైన వారిని శిక్షించాలి

వరద బాధితులను చూసి ఆవేదన చెందా

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 40వేల మందిని ఆదుకున్నాం

నిరాశ్రయులకు అవసరమైన భోజన సదుపాయాలను కల్పించాం

పునరావాస కేంద్రాల్లో బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారు

కపిలతీర్థం నుంచి కొండపక్కనే కాలువ తీయాలి

కపిలతీర్థం నీరు స్వర్ణముఖినదిలోకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి
తిరుపతి


వరదల్లో చనిపోయిన 60 మందివి హత్యలే… వారికి ఒక్కో కుటుంబానికి పాతిక లక్షలు ఇవ్వాలి…

వరి, చెరుకు, పత్తి, వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, మామిడిలకు పరిహారం పెంచాలి…

Also read

Total Page Visits: 117 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed