SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జిల్లా కలెక్టరేట్ ని ముట్టడించిన టీడీపీ నేతలు

1 min read

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు 2019 ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టీడీపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిచారు.

2019 ఉపాధి హామీ పనులు ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ, ఎంపీటీసీలు చేసిన పనుల బిల్లులు రాకపోవడంతో వారు అప్పులపాలై రోడ్డున పడే పరిస్థితి ఎర్పడింది.
దీనిని మేము తీవ్రంగా కండిస్తున్నాము అని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 73 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed