SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

భీమసింగి సుగర్స్ రైతుల ను ఆదుకోండి.

1 min read



విజయనగరం

ఎమ్మెల్యేలను కోరిన అఖిలపక్షం నేతలు!!
విజయనగరం జిల్లాలో ఎంతో కీలకమైన,సహకార రంగంలో ఉన్న భీమసింగి సుగరఫ్యాక్టరీ నీ తెరిపించి చెరకు రైతులను,కార్మికుల ను ఆదుకోవాలని సుగరఫ్యాక్టరీ పరిరక్షణ సమితి అఖిలపక్షం నేతలు ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, కోలగట్ల వీరభద్రస్వామి లను బుధవారం కలిసి కోరారు,ఎమ్మెల్యేలను కలసినఅనంతరం అఖిలపక్షం నేతలు లోక్సత్తాపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి,సీపీఐ రాష్ట్ర ప్రతినిధి ఎం. కామేశ్వరావు,జామి మండలం మాజీ జెడ్పీటీసీ బండారు పెదబాబు విలేఖరులతో మాట్లాడుతూ భీమసింగి సహకార చక్కెర ఫ్యాక్టరీ పై ప్రభుత్వం ఏమి ఆలోచిస్తోందో తెలియక చెరకు రైతులు,కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని 2021,22 సంవత్సరం ఫ్యాక్టరీ క్రిషింగ్ భీమసింగి సింగి సుగరఫ్యాక్టరీ లోనే నిర్వహిస్తామని గతంలోనే పాలకులు చెరకు రైతులకు మాట ఇచ్చారని,సంవత్సర కాలంగా కార్మికులకు జీతాలు ఇవ్వలేదని,రిటైర్మెంట్ తీసుకున్న కార్మికుల, ఉద్యోగుల కు నేటివరకూ బకాయల చెల్లింపులు చెయ్యలేదని, ఫ్యాక్టరీ ఏరియాలో దాదాపు 40 వేల టన్నుల చెరకు గానుగకు సిద్ధంగా ఉందని, ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి భీమసింగి సుగరఫ్యాక్టరీ నీ తెరిపించాలని,గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య దృష్టి కి తెచ్చామని,గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఫ్యాక్టరీ నీ ఆధునీకరణ చేసి రైతులను అదుకుంటామని ఇచ్చిన మాటను గుర్తు చేశామని తెలిపారు, సుమారు 6 కోట్లు ఖర్చు చేసిఉంటే ఫ్యాక్టరీ నేడు క్రెస్సింగ్ కి సిద్ధంగా ఉండేదని వారు స్పష్టంచేశారు ఎమ్మెల్యే అప్పలనరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పై తాముకుడా వత్తిడి తెస్తున్నామని,రైతులకు మంచి జరగాలని ముఖ్యమంత్రి మనసు లో ఉందని తెలిపారని అన్నారు,ఫ్యాక్టరీ పరిధిలోని ఎమ్మెల్యే వీరభద్రస్వామి కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు,
త్వరలోనే రైతు సదస్సు
అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు ప్రతినిధులతో భీమసింగి సుగరఫ్యాక్టరీ నీ ప్రభుత్వం తెరిపించాలని కోరుకుంటూ ఫ్యాక్టరీ వద్ద రైతుల తో సదస్సు నిర్వహిస్తామని,ఈ సమావేశానికి తాజా,మాజీ ఎమ్మెల్యే లు,అన్ని స్థాయి ల నేతలను ఆహ్వానించడం జరుగుతుందని,ఈలోగా గ్రామాల వారిగా పర్యటన లు చేస్తామని అఖిలపక్షం నేతలు,భీశెట్టి బాబ్జి,ఎమ్. కామేశ్వర్రావు,బండారు పెదబాబు తెలిపారు.

Also read

Total Page Visits: 167 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed