SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు

1 min read

జిల్లా పశ్చిమగోదావరి భీమవరం శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు కార్తీకమాసం సోమవారం కావడంతో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు తెల్లవారుజాము నుండే స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహిస్తున్నారు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి లోనే ఉన్న పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన చంద్ర ప్రతిష్ట కావడం వల్ల అమావాస్య నలుపు గోధుమ వరములను పౌర్ణమికి తెలుపు గోధుమ స్వామి వారు లింగం కళ్ళు మారుతూ ఉంటుంది ఆలయంలో భక్తుల తో ఆలయం కిటకిటలాడుతుంది ఈ రోజు కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండే క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ అంటూ శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

Also read

Total Page Visits: 240 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed