SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

Rti 2005 రాష్ట్ర నూతన కమిటీ లో కి డాక్టర్ రాయవరపు సత్యభామ

1 min read

నవంబర్ 26 ఆర్ టి ఐ 2005 నూతన కమిటీ లో కి డాక్టర్ రాయవరపు సత్యభామ గారిని తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి కోటేశ్వరరావు తెలిపారు సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆదర్శ మహిళ మా అసోసియేషన్ లో కి రావడం హర్షనీయమని ప్రధాన కార్యదర్శి తెలిపారు ఆమెను బి హెచ్ సుమిత్రానందన్ జొన్నలు శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి ప్రసాద్ గారు మహిళా సహాయ కార్యదర్శి వరలక్ష్మి అడ్వైజరీ కమిటీ సభ్యులు రాజు ప్రచార కార్యదర్శి మీడియా ఆదూరి భాను ప్రకాష్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ సురేష్ కుమార్ అభినందించారు

Also read

Total Page Visits: 55 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed