SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఏళ్ల తరబడి వివాదంలో ఉన్న ఇంటి సమస్యకు సత్వర పరిష్కారం చూపినపిడుగురాళ్ల పోలీసులు*

1 min read

పిడుగురాళ్ల బుధవారం జరిగిన డయల్ యువర్ యస్.పి కార్యక్రమంలో ఏళ్ళన్ తరపడి వివాదంలో ఉన్న ఇంటి సమస్యకు సత్వర పరష్కారం చూపిన గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పోలీసులు. పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో తొండపు నాగేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు వయసు 45 ఏళ్లు
పుట్టుకతో వికాలంగుడైన వ్యక్తికి తన వెనుక వచ్చే వారు లేక,పెద్దలు సహకరించక,స్టేషన్ వరకు వచ్చి కేసు పెట్టలేక మదనపడుతున్న తరుణంలో గ్రామీణ యస్.పి విశాల్ గున్ని ప్రారంభించిన బృహత్తర కార్యంలో ధైర్యంగా యస్.పి కి ఫోన్ చేసి వికలాంగుడైన వ్యక్తి మాట్లాడిన మరుక్షణంలోనే స్పందించి ఇరువర్గాలకు సఖ్యత కుదిర్చి వికాలంగుడైన వ్యక్తికి న్యాయం చేయడం జరిగిందని సిఐ కె ప్రభాకర్ రావుతెలిపారు.

Also Read

బెంగళూరు హిజ్రాలు Vs రాయలసీమ హిజ్రాలు.. సినిమా స్టైల్లో గ్యాంగ్ వార్

Total Page Visits: 473 - Today Page Visits: 1

2 thoughts on “ఏళ్ల తరబడి వివాదంలో ఉన్న ఇంటి సమస్యకు సత్వర పరిష్కారం చూపినపిడుగురాళ్ల పోలీసులు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed