SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్

1 min read


బొబ్బిలి

బొబ్బిలి పట్టణంలోని బుధవారంనాడు పారిశుద్ధ్య పర్యవేక్షణలో భాగంగా 9వ వార్డు దేవరవీధి,రిక్షాసందు,విశ్వబ్రాహ్మణ వీధిమేదరబంధ మెయిన్ రోడ్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేయడం జరిగింది ఆ తర్వాత కాలువల పూడికతీత,చెత్తల సేకరణ స్వయంగా పర్యవేక్షించడం జరిగింది మునిసిపల్ కమీషనర్
ఎస్ శ్రీనివాసులు ..వీరివెంట శానిటరీ ఇన్స్పెక్టర్ సి.హెచ్ .మురళీ గారు,
ఈ ఈ సోమేశ్వరరావు మేస్త్రీలు,సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు….

Also read

Total Page Visits: 128 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed