SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

దళిత ఓట్లతో గద్దెనెక్కిన జగన్ దళితులను అణిచి వేస్తున్నారు..టీడీఎల్పీ విప్, డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి

1 min read

*ప్రకాశం జిల్లా (కొండపి)*

_*టీడీఎల్పీ విప్, డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి విలేకరుల సమావేశం వివరాలు..*_

*అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటైన చట్టానికి వైసీపీ తూట్లు పొడుస్తోంది*

*- దళిత ఓట్లతో గద్దెనెక్కిన జగన్ దళితులను అణిచి వేస్తున్నారు*

★ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎన్నో పోరాటాల ద్వారా పార్లమెంట్ తెచ్చిన ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని టీడీపీ శాసనసభ్యులు శ్రీ డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు.

★ దళిత ఓట్లతో గద్దెనక్కిన జగన్ దళితులను అడుగడునా అణిచివేయటం చూసి యావత్ దళిత జాతి సిగ్గుపడుతోంది.

★ స్ధానికి శాసనసభ్యుడిగా నేను నా నియోజకవర్గంలో జరుగుతున్న రైతు దినోత్సవం కార్యక్రమానికి వెళ్లకుండా వైసీపీ అగ్రవర్ణాల నేతలు అడ్డుకున్నారు.

★ దీనిపై నాటి ప్రకాశం జిల్లా ఎప్సీగా ఉన్న సిద్దార్డ్ కౌశల్ కి ఫిర్యాదు చేస్తే ఇది తప్పుడు కేసు అని కేసు నమోదు చేయలేదు.

★ దళిత శాసనసభ్యుడినైన నన్ను వైసీపీ అగ్రవర్ణాల వారు బహిరంగంగా అడ్డుకుంటే… అది తప్పుడు ఫిర్యాదు ఎలా అవుతుందో ఎస్పీ సమాధానం చెప్పాలి.

★ మర్రిపూడి పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవంలో శిలాఫలకంలో దళిత శాసనసభ్యుడినైన నా పేరు లేకుండా చేశారు.

★ అలాంటి వారు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని గౌరవిస్తామని చెప్పటం హాస్యప్సదం.

★ దేవినేని ఉమాపై కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్త్తారని మాకు నమ్మకం లేదు.

★ కొండపి మండలంలో దళిత మహిళ ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా రోజులు గడిపారు, దీనిపై మేం పోరాటం చేసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

★ వైసీపీ పాలనలో రాష్ర్టంలో ఇలాంటి పరిస్థితులుండటం బాధాకరం.

Also read

Total Page Visits: 98 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed