SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అక్రమ కట్టడం కూల్చివేత

1 min read

*తాడేపల్లి*

*అక్రమ కట్టడం కూల్చివేత*

ఉండవల్లి లో గుంటూరు ఛానల్ వద్ద అనుమతి లేకుండా కట్టిన కట్టడాని అమరావతి రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేస్తున్న వైనం.

ఉండవల్లి గ్రామానికి చెందిన కొయ్యగూర అశోక్ రెడ్డి గత సంవత్సరం నిబంధనలకు విరుద్ధంగా మూడు అంతస్తుల భవనం నిర్మించాడు.

AMRDA అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చిన సమాధానం ఇవన్ని భవనం యజమాని.

ఒక్క మంత్రి అండదండలు ఉంది అని కొందరి అభిప్రాయం.

గతంలో కూల్చకుండా ఆ మంత్రి అడ్డుపడినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దీని సవాల్ చేస్తూ కోర్టునీ ఆశ్రయించడంతో కోర్టు కూల్చివేయమాని ఆదేశాలు జారీ చేసింది.

దీనితో అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూల్చివేసే ప్రక్రియ మొదలుపెట్టారు.

Read also

Total Page Visits: 244 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed