SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పొద్దు పొద్దున్నే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తాగేసి తిరుగుతున్నట్టు ఉన్నారు…*

1 min read

*పొద్దు పొద్దున్నే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తాగేసి తిరుగుతున్నట్టు ఉన్నారు…*

*కళ్యాణ మండపంలో ఉన్నది వరద బాధితులా…అమరావతి రైతులా అని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు…*

*అమరావతి రైతులను బెదిరించడానికి అదనప్రసంగి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాదయాత్ర వద్దకు వచ్చి వెళ్లారు…*

*- అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి…*

తీవ్ర భారీ వర్షాల కారణంగా నెల్లూరు రూరల్ లోని అంబాపురం వద్ద గల శాలివాహన కళ్యాణమండపంలో విరామం తీసుకుంటున్న అమరావతి రాజధాని రైతులను సోమవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ గారు పలకరించారు…

*ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ….*

రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం అమరావతి రాజధాని రైతులు “న్యాయస్థానం టు దేవస్థానం ” మహా పాదయాత్రను చేపట్టారనీ అన్నారు…

ఆంధ్ర రాష్ట్రం లో ఉన్న కోట్లాది ప్రజలను రాజధాని విషయంలో రైతులు నిద్రలేపుతున్నారని అన్నారు…

ఆంధ్ర రాష్ట్ర రాజధాని కొరకు చేస్తున్న పోరాటాన్ని…..రైతులు తమ భూములు కోసం పోరాటం చేస్తున్నట్లు ప్రజలు ఊహించుకుంటున్నారని అది పొరపాటని అన్నారు….

ఆంధ్ర రాష్ట్రానికి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి అయ్యాడని…ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఇది….అని చెప్పుకునే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు…

గత మూడు రోజుల నుంచి నెల్లూరు నగరంలో పాదయాత్ర జరుగుతుందని భారీ వర్షాల వల్ల పాదయాత్రకు విరామం కలిగిందని అన్నారు..

మహా పాదయాత్ర ఏ పార్టీకి సంబంధించినది కాదని కులమతాలకు పార్టీలకతీతంగా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు..

కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే పాదయాత్రను వ్యతిరేకిస్తున్నారని అన్నారు….

అమరావతి రైతులు బంధాల్ని భయాందోళనలు అన్నిటినీ ఇంట్లో కట్టిపెట్టి వచ్చారని….రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రైతులను బెదిరించాలన్న ఆలోచనలు మానుకోవాలని అన్నారు….

జగన్మోహన్రెడ్డి చేస్తున్న దుర్మార్గ పాలన ఎదిరించి రైతులు పాదయాత్ర చేస్తున్నారని, వీరిని బెదిరించాలని చూడడం హేయమైన చర్య అన్నారు…

Also read

ఉత్పన్న ఏకాదశి

Total Page Visits: 197 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed