SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కోటి రూపాయలు కట్నం కావాలంటూ అత్త మామలు వరకట్న వేధింపులు

1 min read

*కోటి రూపాయలు కట్నం కావాలంటూ అత్త మామలు వరకట్న వేధింపులు*

కృష్ణాజిల్లా :-గన్నవరం

గన్నవరం లో ఒక మహిళ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న అత్తమావలు ఇంటి ఎదురుగా కూర్చుని నిరసన.

మహిళ కిరణ్మయి కి బొర్రా సుధీర్ కుమార్ తో వివాహమై 4సం., పెళ్ళైన కొన్నిరోజులకే ఇటలీ కి వెళ్లిపోయిన సుధీర్ కుమార్.

భర్త ని తన దగ్గరికి తీసుకెళ్లమని ఎన్ని సార్లు అడిగినా ఏవో కుంటిసాకులు చెప్తున్నాడంటూ వెల్లడించిన కిరణ్మయి.

కొంతకాలంగా సుధీర్ కుమార్ కిరణ్మయి ని పట్టించుకోవడం లేదని అత్త మామలకు చెప్పగా అధిక కట్నం కావాలని వేధిస్తున్న అత్తమామ లు

భర్త కాల్ లిస్ట్ చెక్ చేయగా ఇటలీలో ఉంటూనే విజయవాడకు చెందిన ఒక మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భార్య కిరణ్మయి.

తనకి న్యాయం చేయాలంటూ గన్నవరం హైవే పక్కన అత్త మామల వెంకట్రావు ఇంటి ఎదురుగా నిరసన దీక్ష చేస్తున్న కిరణ్మయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు కిరణ్మయిని స్టేషన్ కి తరలించి వివరాలు సేకరిస్తున్న ఎస్ ఐ రమేష్ బాబు.

Also read

Total Page Visits: 204 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed