SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రైవేటు పాఠశాలల మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దు

1 min read

*ప్రైవేటు పాఠశాలల మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దు*

*పిడుగురాళ్ల ఎంఈవో మల్లికార్జున శర్మ*


పిడుగురాళ్ల జూలై 19 (నందిధాత్రిక న్యూస్–1–)
ప్రైవేట్ పాఠశాలల మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని పిడుగురాళ్ల ఎంఈవో మల్లికార్జున శర్మ స్పష్టం చేశారు.

పిడుగురాళ్ల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు నీరు, అట్లాగే మంచి విద్యను అందిస్తున్నారని ఇప్పటికీ అడ్మిషన్ జరుగుతున్నాయని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన కోరారు.

ప్రభుత్వ పాఠశాలలు స్టేట్ సిలబస్ కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తయారుచేసిన పుస్తకాలను సిలబస్ వాడుతున్నారని,

ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యార్థిని తల్లిదండ్రులు స్టేట్ గవర్నమెంట్ సిలబస్ పుస్తకాలను వాడాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.

విద్యార్థినీ విద్యార్థుల సమస్యలను వారి తల్లిదండ్రులు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరినారు.

తన మొబైల్ నెంబర్ 8790 230668 కు ఫోన్ చేసి సమస్యలను తెలియపరచాలని ఎంఈవో పేర్కొన్నారు.

Total Page Visits: 31 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed