SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

1 min read

*విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్*

నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ ఎంటరైంది.

వచ్చీ రాగానే సిటీలో హల్ చల్ సృష్టించింది.

చిట్టీనగర్‌లోని చెనుమొలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద ఉన్న శివదుర్గ అపార్ట్‌మెంట్లోకి ప్రవేశించి డబ్బు, బంగారాన్ని చోరీ చేశారు..

సోమవారం ఉదయం తెల్లవారు జామున 3:15 గంటల సమయంలో ఫ్లాట్ నెంబర్ G 18లో మొదటి ఈ అంతస్థులో ఈ చోరీ జరిగింది.

దొంగతనంపై చిట్టీనగర్‌ పోలీస్ స్టేషన్లో అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Also read

Total Page Visits: 259 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed