SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో..నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్

1 min read


*చింతపల్లి,*
20.07.2021.

*”నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్”*
*డైరెక్టర్ “చింట్రల సందీప్” ఆధ్వర్యంలో*
*ఈ రోజు 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం.*

*అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి గారి భర్త నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివప్రసాద్ గారు*
*చింతపల్లి మండలంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని పౌండేషన్ డైరెక్టర్ చింతర్ల సందీప్ గారిని సూచించడంతో,*
*ఈ రోజు చింతపల్లి మండలం,అంజలి శనివారం పంచాయతీ, బూసుల కొట గ్రామంలో 75 కోవిడ్ బాధితుల* *కుటుంబాలకు మరియు సికాయి బంద గ్రామంలో 25 కోవిడ్ బాధితుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ చింతర్ల సందీప్ గారి ఆధ్వర్యంలో కరోనా బాధితుల కుటుంబాలకు అందజేయడం జరిగింది.*
ఈ కార్యక్రమంలో రాజు బాబు సర్పంచ్,పోతురాజు ఎక్స్ ఎం పి టి సి,ఈశ్వరి వాలంటీర్,లక్ష్మీ ఆశ వర్కర్,ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 27 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed