SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

సాగునీటిపై హక్కుపై మాట్లాడే అర్హత టిడిపికి లేదు…

1 min read

కడప :

ప్రభుత్వ చీఫ్ విప్ గడికొట శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్ ….

సాగునీటిపై హక్కుపై మాట్లాడే అర్హత టిడిపికి లేదు…

94-2004 వరకు అదికారంలొ ఉన్న టిడిపి ఏ ప్రాజెక్టు చేపట్టకపొవడం వల్ల బ్రిజేష్ కూమార్ ట్రిబ్యూనల్ లొ ఎపికి చాలా అన్యాయం జరిగింది…

వ్యవసాయం దండగని డైరీలొ రాసుకుని సీమ వాసులను గుండెకొతకు గురిచేశాడు

నిధులు ఇవ్వకుండా శంకుస్దాపనలు చేసిన ఘనత బాబుది…

గండికొట సామర్ద్యం తగ్గించి శంకుస్దాపన చేశారు

కృష్ణా జలాలపై ఉన్న హక్కు కొల్పొయేలా చేశాడు

మిగులు జలాలు వాడుకుంటామని వైఎస్ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల కొన్ని కేటాయింపులైనా వచ్చాయి

మళ్లీ అధికారంలొకి వచ్చి ప్రాజెక్టులు అపేశారు..

సాగునీటిపై అవగాహన, చిత్తశుద్ది లేని వ్యక్తి చంద్రబాబు

కుళ్లు, కుతంత్రాలు ఒంటబట్టించుకున్న వ్యక్తి చంద్రబాబు…

శ్రీశైలంలొ కనీస నీటిమట్టం మెయిన్ టైన్ చేయాలన్నా చంద్రబాబు పట్టించుకొలేదు

సీమ ప్రాజెక్టుల పట్ల వైఎస్అర్ అశయాన్ని జగన్ కొనసాగిస్తున్నారు

వైఎస్అర్, జగన్ వల్లే సీమ ఎత్తిపొతల పథకం బ్రతికి ఉంది

బాబు, పవన్ ఇద్దరు అప్పడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్లే వారే

హైదరాబాద్ లొ ఉంటూ భయపడి ఎపి సాగునీటిని తాకట్టు పెట్టారు

శ్రీశైలంలొ కనీస నీటిమట్టం రాకముందే తెలంగాణా ప్రభుత్వం దిగువకు వదిలుతుందొ

800 అడుగులు రాకముందే విద్యుత్ ఉత్పత్తి చేశారు

సీమ ప్రాజెక్టుల కొసం ఎంత వరకైనా పోరాడతాం

సీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను గజిట్ లొ పొందుపరిచే వరకు పోరాడతాం

రాజకీయాలు చేయకుండా బాబు సహకరించాలి…

మైసూరారెడ్డి ఎవరి అజెండానొ మనస్సులొ పెట్టుకుని మాట్లాడుతున్నారు…

తెలంగాణా వ్యతిరేకించే అంశాలను మైసూరారెడ్డి సమర్దిస్తున్నారు

ఇరు రాష్టాలు బాగుండాలని సిఎం జగన్ కొరుకుంటున్నారు

కానీ తెలంగాణా ప్రభుత్వం సహకరించడం లేదు

తెలంగాణా రైతులు నష్టపొవాలని ఎపి ప్రభుత్వం కొరుకొవడం లేదు

Also read

Total Page Visits: 127 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed