SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

సర్వేపల్లి నియోజకవర్గంలో ఆగని వైసీపీ మైనింగ్ మాఫియా దురాగతాలు.

1 min read

నిన్నగాక మొన్న సర్వేపల్లి రిజర్వాయర్, కంటేపల్లి అటవీ భూముల్లో అక్రమ మైనింగ్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా*

*వెంకటాచలం మండలం ఈదగాలిలో జోరుగా సాగుతున్న గ్రావెల్ తవ్వకాలు..*

*అనుమతులు గోరంత..తవ్వకాలు కొండంత*

*నామమాత్రపు అనుమతులతో విలువైన గ్రావెల్ సంపదను యథేచ్చగా కొల్లగొడుతున్న మైనింగ్ మాఫియా*

*మైనింగ్ మాఫియా ధనదాహానికి రూపు కోల్పోతున్న లక్షల విలువైన భూములు*

*పేద గిరిజనుల భూముల్లో పట్టపగలే యథేచ్చగా గ్రావెల్ దోపిడీ జరుగుతున్నా నిద్రనటిస్తున్న మైనింగ్, విజిలెన్స్, సెబ్, పోలీసు, రెవెన్యూ అధికారులు*

*జిల్లా ఉన్నతాధికారులైనా స్పందిస్తారో..లేక..అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళకు తలొగ్గి మౌనవ్రతం కొనసాగిస్తారో..*

Total Page Visits: 135 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed