SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వ్యక్తిగత దూషణలు సరికాదు జూనియర్ ఎన్టీఆర్

1 min read

*ఏపీ అసెంబ్లీలో ఘటనపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్*

**జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్*


వ్యక్తిగత దూషణలు సరికాదు

రాజకీయంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం

అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలిచివేసింది

సమస్యలన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు

ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఆరాచక పాలనకు నిదర్శనం

స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి

మన నవ నాడుల్లో, రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయం

మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు జాగ్రత్తగా అప్పగించాలి

Also read

Total Page Visits: 229 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed