SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

విలేకరులను రానీయెద్దు..!
జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయం

1 min read

అనంతపురం : విలేకరులను కార్యాలయంలోకి రానీయొద్దు అంటూ హౌసింగ్‌ అధికారులకు ఇటివలే బాధ్యతలు చేపట్టిన ఆ శాఖ ఉన్నతాధికారిని నుంచి మౌకిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇటివల పత్రికల్లో గహనిర్మాణా శాఖపై వరుస కథనాలు రావడంతో గుర్రుగా ఉన్న సదరు అధికారులు విలేకరులను కార్యాలయంలోకి రానీయకుండా హుకుం జారీ చేశారు. మంగళవారం నాడు గహనిర్మాణ శాఖ కార్యాలయంలో సమాచారసేకరణ నిమిత్తం ప్రజాశక్తి విలేకరి వెళ్లగా కార్యాలయ అధికారులు కల్పించుకుని మీరు(విలేకరులు) కార్యాలయంలోకి రాకూడదని చెప్పారు. సమాచారం కోసం తాము వచ్చామని విలేకరి చెబితే మా పై అధికారిణి నుంచి మౌఖిక ఆదేశాలున్నాయని విలేకరులు ఎవరూ రావొద్దు బయటకు వెళ్లండి అంటూ కింది స్థాయి అధికారి చెప్పారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్న విలేకరులను రావొద్దని ఓ శాఖ జిల్లా స్థాయి అధికారి ఇలా చెప్పడంపై విలేకరులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని జిల్లా మంత్రి, కలెక్టర్‌, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పాత్రికేయ సంఘం నాయకులు తెలిపారు

Total Page Visits: 158 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed