SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

రేమిడిసేవర్ ఇంజక్షన్లు దారి మళ్లించిన ముఠా గుట్టురట్టు చేసిన ఏలూరు రూరల్ పోలీసు లు

1 min read

పశ్చిమ గోదావరి జిల్లా : –

రేమిడిసేవర్ ఇంజక్షన్లు దారి మళ్లించిన ముఠా గుట్టురట్టు చేసిన ఏలూరు రూరల్ పోలీసు లు
(Operation RD)
ఆశ్రం హాస్పిటల్ నందు ఉన్నcovid-19 పేషంట్లకు వైద్యము కోసం ఇవ్వబడిన రేమిడిసివర్ ఇంజక్షన్ వైల్స్ ను ఆ హాస్పిటల్ నందు వివిధ విభాగములలో పనిచేస్తున్న సిబ్బంది బయట వ్యక్తుల సహకారముతో బయటకు అమ్ముతున్న విషయముపై ఆశ్రం హాస్పిటల్ యాజమాన్యం వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఏలూరు రూరల్ పోలీసులు, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పి శ్రీ.కె. నారాయణ్ నాయక్ గారి ఆదేశములతో, ఏలూరు డిఎస్పీ శ్రీ దిలీప్ కిరణ్ పర్యవేక్షనలో, ఏలూరు రూరల్ ఇన్స్పెక్టర్ అనుసూరి. శ్రీనివాసరావు గారి ఆద్వర్యములో ఏలూరు రూరల్ ఎస్. ఐ సురేష్ చావా గారు వారి సిబ్బంది HC DV రమణ, PCs D. సురేంద్ర, G. సతీష్,G. అజయ్, B. చెన్నారావు, V నరేష్ WPC J. చుక్కమ్మ మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏలూరు అబిద్ అలీ షేక్ లతో కలిసి ముద్దాయిలను అదుపులోనికి తీసుకోవటం జరిగింది.
Accused:

  1. వేల్పురి రేఖా దేవి W/o రామకృష్ణ, 26 సం.లు, రజక, నూకాలమ్మ గుడి దగ్గర, కొత్తపేట, ఏలూరు. (Staff Nurse at ASRAM Hospital)
  2. సకినాల రమేష్ S/o సత్యనారాయణ, 28 సం.లు, కాపు, చెంచుల కాలనీ, వెంకటాపురం పంచాయతీ, ఏలూరు మండలం(Ward Boy at ASRAM Hospital)
  3. గారపాటి సులోచన D/o బుజ్జి, 29 సం.లు, మాల, హై స్కూల్ దగ్గర, పెదవేగి గ్రామం & మండలం (Staff Nurse at ASRAM Hospital)
  4. గూడపాటి రాజేష్ S/o ధర్మరాజు, 31 సం.లు, మాల, BD కాలనీ, తంగెళ్ళమూడి పంచాయతీ, ఏలూరు మండలం. (Dialysis Technician at ASRAM Hospital)
  5. కెల్లా పూర్ణచంద్ర రావు S/o అప్పారావు, 31 సం.లు, T కాపు, రామానగర్ కాలనీ, వెంకటాపురం పంచాయతి, ఏలూరు మండలం(Dialysis Technician at ASRAM Hospital)
  6. డొల్ల సుధాకర్ S/o తాతయ్య, 28 సం.లు, మాల, జాలిపూడి గ్రామం, ఏలూరు మండలం. (Dialysis Technician at ASRAM Hospital)
  7. గూడపాటి సురేష్ S/o ధర్మరాజు, 31 సం.లు, మాల, BD కాలనీ, తంగెళ్ళమూడి పంచాయతీ, ఏలూరు మండలం( Cardiology Technician at ASRAM Hospital)
  8. చిగురుపల్లి అరుణ W/o రవి, 27 సం.లు, మాల, చినమాలపల్లి,, దెందులూరు గ్రామం & మండలం(Staff Nurse at ASRAM Hospital)
  9. కడగాల అనురాధ W/o ఏసు రమేష్, 38 సం.లు, T కాపు, కంకనాలవారి వీది, ఏలూరు. (Security at Chaitra Hospital)
  10. శీలవలస రమణ S/o అప్పన్న, 38 సం.లు, రజక, గంగానమ్మ గుడి దగ్గర, పవర్ పేట, ఏలూరు. (OT Attender at Chaitra Hospital)
    Seized Property:
  11. Remdesivir Injections – 27
  12. Remdesivir Injections Empty vails- 15
    Total- 42
  13. Cash Rs. 1,45,000/-
Total Page Visits: 30 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed