SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

రేపు అరకు నియోజక వర్గ కేంద్రంలో ఘనంగా జరగనున్న వైయస్సార్ జయంతి వేడుకలు.

1 min read

*ప్రెస్ నోట్…*
07.07.2021

*-ముఖ్య గమనిక-*

*మహనీయ “దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి” సందర్భంగా గౌరవ “అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ గారి” ఆధ్వర్యంలో మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ…!*
*రేపు అరకు నియోజక వర్గ కేంద్రంలో ఘనంగా జరగనున్న వైయస్సార్ జయంతి వేడుకలు..!*
*కావున అరకువేలీ మండల వైస్సార్ సీపీ జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులు,మాజీ,తాజా సర్పంచ్ లు,వైసీపీ జిల్లా, మండల,సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,వైఎస్ఆర్ అభిమానులు అందరూ విధిగా హాజరు అయ్యి, వైఎస్ఆర్ జయంతోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం* *చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.*
🙏🏻🙏🏻🙏🏻

*సమయం*:
*09*: *00* *AM*
*అరకువ్యాలీ*

*మీ*
*”కొర్ర గాసి…”*
*వైస్సార్సీపీ అరకు వాలీ*
*మండల అధ్యక్షుడు.*

Total Page Visits: 131 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed