SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

రెండు రాష్ట్రాల సీఎం ల పోరాటంపై అనుమానాలు కలుగుతున్నాయి…జనసేన

1 min read

05.07.2021న ఈ రోజు
AP రాజధాని అమరావతి లోని మంగళగిరి
కేంద్ర JanaSena Party కార్యాలయంలో…

జనసేన పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ గారి కామెంట్స్

★ కరోనా కారణంగా రెండు నెలలు
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం..

★ రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు సమావేశాలు నిర్వహిస్తారు..

★ ఎల్లుండి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఉంటుంది..

★ భవిష్యత్తు కార్యచరణపై పవన్ కళ్యాణ్ గారి రోడ్ మ్యాప్ రూపొందిస్తారు..

★ రెండేళ్లుగా యువత ఎక్కువగా ఇబ్బంది పడింది.. ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది..

★ యువతని సీఎం జగన్ మోసం చేశారు.,దీనిపై జనసేన ప్రశ్నిస్తోంది..

★ నిరుద్యోగ యువత తో పవన్ కళ్యాణ్ గారు సమావేశం నిర్వహిస్తారు..

★ ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది..

★ భవన నిర్మాణ కార్మికుల గురించి మొదటి నుండీ జనసేన పోరాటం చేస్తుంది..

★ రెండేళ్లు గడిచినా ఇసుక కొరత తీరలేదు.. ఇల్లు కట్టుకోలేక ప్రజలు పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు..

★ రెండేళ్లుగా భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు..

★ భవన నిర్మాణ కార్మికుల నిధి 500 కోట్ల నిధులు ఏమయ్యాయి..?

★ ఇరిగేషన్ వివాదాలు అనేవి నిజాయితీ గా వచ్చాయా??? లేక రాజకీయ కారణాల వల్ల వచ్చాయా ఆలోచించాలి.

★ ఇద్దరు సీఎంలు మా మధ్య సఖ్యత ఉంది సమస్యలు పరిష్కరించుకుంటాం అన్నారు.. ఇప్పుడెందుకు అలా చెయ్యడం లేదు.

★ రెండు రాష్ట్రాల సీఎం ల పోరాటంపై అనుమానాలు కలుగుతున్నాయి.

★ విభజన సమయంలోనే నీటి విబేధాలు వస్తాయని ఊహించాం.

Total Page Visits: 27 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed