SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

*రిక్షా డ్రైవర్లకు బేబీనాయన ద్వారా నిత్యావసర సరుకులను అందజేసిన
గ్రీన్ బెల్ట్ సొసైటీ

1 min read

*రిక్షా డ్రైవర్లకు బేబీనాయన ద్వారా నిత్యావసర సరుకులను అందజేసిన
గ్రీన్ బెల్ట్ సొసైటీ

బొబ్బిలి

రిక్షా డ్రైవర్స్ కు గ్రీన్ బెల్ట్ సొసైటీ వారి సౌజన్యంతో బొబ్బిలి యువరాజా ఆర్ బి ఎస్ కే కే రంగారావు (బేబినాయన) ద్వారా బియ్యము, నిత్యావసరసరుకులు పంపిణీ కార్యక్రమము చేపట్టడం జరిగింది.. సుమారు 40 మంది రిక్షా డ్రైవర్సకు బియ్యం మరియు పప్పుదినుసులు కలసి 700 రూపాయల పైచిలుకు ఖరీదు చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు..ఈ సందర్భంగా బేబినాయన మాట్లాడుతూ, గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ విధించిన ఇలాంటి సమయములో రిక్షా డ్రైవర్స్ కు ఈవిధంగా సహాయము చేయడం హర్షణీయము అని అన్నారు.. సమాజానికి ఎలాంటి కాలుష్యాన్ని ఇవ్వనటువంటి ఎక్స డ్రైవర్లకు గ్రీన్బెల్ట్ వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. పచ్చదనం కోసం మొక్కలు వేయడముతో పాటు పేదవారి కోసం ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేయడం మంచిదే అని కొనియాడారు.. ఆ తర్వాత కోట ఆవరణలో మొక్కలు నాటారు..ఈ కార్యక్రమంలో అభ్యుదయ స్కూల్ ప్రిన్సిపాల్ చింత శారద, ఆరో వార్డు కౌన్సిలర్ జి శ్రీనివాసరావు ,గ్రీన్ బెల్ట్ సభ్యులు బాల భాస్కరరావు, లక్ష్మణరావు,శశి భూషణ్ గోపాలం, బ్రహ్మజీ, చక్రి, వెంకటరమణ, బిషప్ బాలరాజు మొదలైనవారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…

Total Page Visits: 42 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed