SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మూడేళ్ల బాలుడు అదృశ్యం.. 8 రోజులుగా గాలింపు!

1 min read

ఏపీలోని నెల్లూరు జిల్లాలో బాలుడు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కలువాయి మండలం ఉయ్యాలపల్లి పరిధిలోని అటవీ ప్రాంతంలో సంజూ (3) అనే బాలుడు తప్పిపోయాడు. ఆ బాలుడి కోసం 8 రోజులుగా గాలింపు కొనసాగుతోంది. పోలీసులు ప్రత్యేక బలగాలతో వెతుకుతున్నారు. 2 రోజులుగా 2 డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. కిడ్నాప్ కోణంలోనూ పోలీసులు సమీపంలోని గ్రామాల్లో వెతుకుతున్నారు. గత నెల 28న ఉయ్యాలపల్లిలో గొర్రెలు మేపడానికి బాలుడి తండ్రి వెళ్లగా.. అతని వెనకే వెళ్లిన బాలుడు తప్పిపోయాడు. మరుసటి రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గాలింపు కొనసాగుతూనే ఉంది. సంజూ ఆచూకీ దొరక్కపోవడంతో

తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.

Total Page Visits: 62 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed